దివిటీ……డా.దీపక్ న్యాతి

దివిటీ……డా.దీపక్ న్యాతి

వర్షానికై ఎదురుచూపు
సృష్టించింది దేవున్ని
దేవుడన్న పద రూపు
నేర్పే ఆధారపడటాన్ని

🤝
డా.దీపక్ న్యాతి  

నంది అవార్డు గ్రహీత

 


                       

Author

Was this helpful?

Thanks for your feedback!