
వేగవంతంగా డ్రైనేజీ నిర్మాణ పనులు
హోళగుంద, న్యూస్, వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో యువనేతలు దర్గప్ప,గిరి బస్టాండ్ వద్ద డ్రైనేజీ నిర్మాణం పనులు వేగవంతంగా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా గ్రామంలో నుంచి వచ్చే నీరు డ్రైనేజీ కాలువ లేక రహదారి పై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.ముఖ్యంగా గ్రామాని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

