
భూపేష్ రెడ్డికి నామినేట్ పదవి ఇవ్వాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చదివిరాళ్ల భూపేష్ రెడ్డి కి రాష్ట్రస్థాయి నామినేట్ పదవి ఇవ్వాలని జమ్మలమడుగు టిడిపి నాయకులు కార్యకర్తల గళం బలంగానే ఉంది. ఎందుకంటే ఆయన 2019 నుండి 2024వరుకుజమ్మలమడుగు నియోజకవర్గం లొ తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి భయపుడుతున్న సమయం లొ కార్యకర్తలకి ఎలాంటి భరోసా లేనప్పుడు నేను ఉన్న అంటూఒక యువకుడు ముందుకు వచ్చాడు
ఆయనే భూపేష్ రెడ్డి 2022 జెండా చేత పట్టి నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ
అందరికి ధైర్యం ఇస్తూ 2024 లొ జమ్మలమడుగు లొ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్య అభ్యర్థి గా లోకేష్ బాబు గారు ప్రకటించిన సమయం లొ పార్టీ బరువు భాద్యతలు భుజనా వేసుకొని తన కుటుంబం మొత్తం కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజలందరినీ కలుపుకొని , కార్యకకర్తలు ల కోసమే పని చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారు. కానీపొత్తులో భాగంగా ఆ సీట్ బీజేపీ కి ఇవ్వవలసి వచ్చింది. ఐనా కూడా ఎక్కడ తగ్గ కుండా చంద్రబాబు గారి ఆదేశాలు మేరకు ఎంపీ అభ్యర్థి గా ప్రకటించాడం జరిగింది.కడప జిల్లా లోని పలు నియోజకవర్గ లొ గెలవలేని పరిస్థితి లేదు అలటప్పుడు ఎంపీ అభ్యర్థి గా భూపేష్ రెడ్డి పరిచయం చేసారు. ఆయనకు ఉన్న కొద్దీ సమయంలోనే అయన మార్క్ చూపించగలరు. ఉమ్మడి కడప జిల్లా లొ 10 స్థానాలో 7 నియోజకవర్గo లొ తెలుగుదేశం జెండా ఎగిరేలా చేసారు.
దయచేసి జమ్మలమడుగు కింగ్ భూపేష్ రెడ్డి గారికి తగిన న్యాయం చేయవలసిందిగా నాయకులు, కార్యకర్తలు టిడిపి అధిష్టానం కి సమాచారం ఇస్తున్నారు. కావున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు భూపేష్ రెడ్డి ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రస్థాయి నామినేట్ పదవి ఇవ్వాలని కోటి ఆశలతో ఉన్నారు.