గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఆదివారం వందవాగలి గ్రామంలో గొరవ కిష్టప్ప(40) తండ్రి పేరు రుద్రప్ప గుండెపోటుతో మృతి చెందాడు.మృతుడికి ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు,భార్య శాంతమ్మ ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!