
ఆర్డిఓని కలిసిన మాల మహానాడు రామాజీవర్గం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు డివిజన్ అధికారి ఆదిమూలం సాయి శ్రీ నూతనంగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు రామాజీవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. దళితుల సమస్యలపై దృష్టి పెట్టి మీరు న్యాయం చేయాలని మాట్లాడడం జరిగింది. రాష్ట్రం మాల మహానాడు వినతిపై ఆర్డీవో ఆదిమూలం సాయి శ్రీ సానుకూలంగా స్పందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుల రామాజీ ఇమ్మానుయేల్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఉల్లి కిరణ్ కుమార్, రాయలసీమ అధ్యక్షులు మేకల ఓబులేసు, రాష్ట్ర మాల మహానాడు రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షులు సి. కె.కుమార్ మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra