ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పి

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పి

పుట్టపర్తి, న్యూస్ వెలుగు; పుట్టపర్తి డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ , ఎస్పీ చాంబర్లో,బుధవారం జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ని , మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టు వేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!