22 న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
అమరావతి; ఈ నెల 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని..ఆ తర్వాత అది వాయువ్య దిశగా కదిలి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!