మండల మిట్ బై కాట్

మండల మిట్ బై కాట్

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బీ అధ్యక్షతన,ఎంపిడిఓ విజయలలిత ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేశారు.అయితే ధనపురం – హోళగుంద రోడ్డు నిర్మాణం చెప్పటే వరకు సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని మరియు మండల మిట్ ను బై కాట్ చేస్తున్నట్లు ఎంపిపి,వైస్ ఎంపిపిలు,ఎంపీటీసీలు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.అనంతరం రోడ్డు పై ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నూర్జహాన్ బీ,వైస్ ఎంపిపి తుంబలం గాదేమ్మ, కేంచప్ప,ఎంపీటీసీలు మల్లికార్జున,మల్లయ్య,మంజునాథ్,లక్ష్మీకాంత్ రెడ్డి, ఊరుకుంద ప్ప,శేక్షవలి,శివన్న,ఎంపిపి తనయుడు ఈసా,వైస్ ఎంపిపి భర్త హానుమప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!