
వాట్సాప్ ఖాతాలపై నిషేధం..!
ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 85 లక్షల భారతీయ వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. 2021 ఐటీ రూల్స్ ఉల్లంఘన, వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!