
ఘనంగా సాయిబాబా దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
హొళగుంద, న్యూస్ వెలుగు; వైభవంగా కార్తీకదీపం హొళగుంద మండలం కేంద్రంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీకదీపం వెలిగించి చిన్నారులు పెద్దలు కలిసికట్టుగా దీపం వెలిగించి ఓంకారం మొక్కలను భక్తులు తీసుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థం ప్రసాదం అందించారు
Was this helpful?
Thanks for your feedback!