ఘనంగా కేఈ ప్రభాకర్ పుట్టినరోజు వెడుకలు

ఘనంగా కేఈ ప్రభాకర్ పుట్టినరోజు వెడుకలు

న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో సూర్య దేవాలయం లో శనివారంనాడు మాజీ మంత్రి వర్యులు కే యి ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతకు ముందు ఉదయం పాత పట్టణం లోని జిల్లా కోర్ట్ వెనక ఉన్న శంకర్ మఠం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు, అక్కడే టైక్వాండో క్రీడాకారులకు ఆధ్వర్యంలో కేక్ ను అందరికి పంచారు అనంతరం కిక్ పాడ్ పంచ్ ప్యాడ్ పంపిణీ చేశరూ కార్యక్రమంలో స్కేటింగ్ పి సునీల్ కుమార్
టైక్వాండో అసోసియేషన్ టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు, అక్కడ నుండి సూర్య దేవాలయం లో గోవుల పూజ అనంతరం , కార్యకర్తలను పలకరించారు , జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు , స్కేటింగ్ సభ్యులు సుధాకర్ బాబు , సునీల్ కుమార్ , కబ్బడి రాజశేఖర్ , హాండ్ బాల్ రుద్ర రెడ్డి , యోగా అవినాష్ శెట్టి , ఉషూ శ్రీను, తెక్వండో సతీష్ , వాలీ బాల్ షరీఫ్, కబడ్డీ శుభకర్ , జఫ్ఫార్ మున్న, ఆరిఫ్ లు, కె యి ప్రభాకర్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యునైటెడ్ క్లబ్ సభ్యులు బలరాం , చంద్ర శేఖర్ రెడ్డి , గంగాధర్ గౌడ్ , మహేష్ గౌడ్ , జేమ్స్ , బి సి సంఘం కార్యకర్తలు , పలువురు అభిమానులు ఘనంగా కె యి ప్రభాకర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు

Author

Was this helpful?

Thanks for your feedback!