అస్తవ్యస్థగా స్టేడియంలో పార్కింగ్
స్టేడియంలో పార్కింగ్ కష్టాలు
స్టేడియం సిబ్బంది ఉన్న నియంత్రిన లేని పార్కింగ్
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో పార్కింగ్ కష్టాలు అధికామయ్యాయి , స్టేడియం కు వొచ్చే వారి సంఖ్య రోజు రోజు కు అత్యదీకంగా పరుగుతునే ఉంది, పార్కింగ్ కొరకు కేటాయించిన స్థలం సరిపోవడం లేదు , గతంలో వ్యాయామం కొరకు కొందరు డాక్టర్లు రోజుంత అంగడిలో కూర్చునే వ్యాపారులు, వృద్దులు వందమంది లోపు వ్యాయామం కై వొచేవారు, ప్రస్తుతం వారి సంఖ్య అధికంగా పెరిగి పోవడం తో స్టేడి యంలో కష్టాలు మొదలయ్యాయి , వందలో వహినలు రావడం తో స్టేడియంలో నింయంత్రించలేక సిబ్బంది చేతులెత్తశారు, ఎక్కడ ముగ్గురు వాచ్మాన్ లు ప్రస్తుతం వున్నా పార్కింగ్ ను నియంత్రించ లేని పరిస్థతి, గతంలో ఇద్దరు విశ్రాంత ప్రభుత్వం వాచ్మాన్ ఫక్రుద్దీన్ , బొజ్జన్న లు వుండేవారు , ఎన్ని వాహనలు వోచినా క్రమం లో పేట్టిచేవారు , ప్రస్తుతం స్టేడియంలో ముగ్గురూ వాచ్మన్లు వున్నారు ఇద్దరు కాంట్రాక్టు , ఒకరు ప్రభుత్వం వాచ్మన్ లు ఉన్న పార్కింగ్ క్రమం లేకుండా పోయింది, స్టేడియం సిబ్బంది నియంత్రణ లేక పోవడం తో సైకిల్ లు ద్వచక్ర వాహనాల దొంగలు ఆదికమైయారు, స్టేడియం కు వొచ్చేవారి వాహనాలు స్టేడియం గేట్ కు అడ్డంగా పెట్టిన పట్టనట్టు సిబ్బంది వ్యవహరిస్తున్నారు , ముగ్గురు వాచమన్లు ఉన్న మెయిన్ గేట్లు తాళాలు తెరవడం, మూయడం తప్ప వాచమన్లుకు ఇంకొక పని లేదు, స్టేడియంలో రోజు శిక్షణ కై వొచ్చే క్రీడాకారుల కు వాహనాలు పార్కింగ్ చేయలేకపోవడం విచారకరం , దీనిపై ఉన్నతాధికారులు చోరవ చూపి స్టేడియంలో పార్కింగ్ ను నియంత్రించాలని క్రీడకారులు, క్రీడాసంఘాలు, వాకర్స్ కోరుతున్నాయి