మా భూమి కోసము ఆమరణ నిరాహార దీక్ష
న్యూస్ వెలుగు, మంత్రాలయం; కర్నూలు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మేడం, ఆదోని సబ్ కలెక్టర్ సార్ ఎస్పీ సార్ సిఐ సార్ ఎస్సై సార్ రాఘవేంద్ర రెడ్డి , డిఆర్ఓ మేడమ్ తిక్క రెడ్డి మీడియా, సిపిఐ, సిపిఎం, పాదాల్ని నమస్కరిస్తూ మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి మంత్రాలయం ఎమ్మార్వో కార్యాలయంలో 2016 లో మా నాలుగు పాసుబుక్కులు ఒకే పాసుబుక్కులు ఎక్కిస్తామని తీసుకొని మోసం చేశారు తొలిసారి ఆన్లైన్ ఎక్కించేటప్పుడు మా నాలుగు పాసుబుక్కులు మాయ చేశారు .ఈ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాం మంత్రాలయం ఎమ్మార్వో కార్యాలయం నందు కూర్చున్నాము మా భూములు మాకు ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము 2022 లో జరిగిన రిసర్వే లో మా పొలం చుట్టూ ఆక్రమించుకున్న వాళ్లది ఎకరం భూమి ఉంటే మా పొలంలో కలుపుకొ ఎగరన్నారా నమోదు చేయించుకున్నారు మా పొలం నుంచి దారి లేకుంటే దారి ఉన్నట్టు మ్యాప్ పుట్టించారు. మా పొలం చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతవరకు ఆక్రమించుకుంటే అంతవరకు నమోదు చేశారు. మా పొలం చుట్టూ ఉన్న వారికి నోటీసులు ఇవ్వడం లేదు నోటీసులు ఇచ్చి మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.