
వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్ మొదటి నమూనా సిద్ధం
న్యూస్ వెలుగు; డిసెంబర్ 2, 2024 నాటికి చైర్ కార్ కోచ్‌లతో కూడిన 136 వందేభారత్ రైలు సేవలు ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి lఅశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.ఢిల్లీ, వారణాసి మధ్య అత్యంత సుదూర వందే భారత్ రైలు సర్వీస్ 771 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్ మొదటి నమూనా సిద్ధంగా ఉంది, ఫీల్డ్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి వందేభారత్ స్లీపర్ రైలు మొదటి నమూనాను అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ , రాజ్యసభకు లిఖితపూర్వక ప్రకటనలో తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!

