Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
260 కి చేరిన మృతుల సంఖ్య ..!
Kerala (కేరళ): వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, అట్టామల మరియు చూరల్‌మల ప్రాంతాలలో రెస్క్యూ వర్కర్లు శోధన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు, ఇప్పటివరకు 260 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో 99 ... Read More
ఎస్సీ వర్గీకరణ తెచ్చింది మేమే..!
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని ... Read More
స్వప్నిల్ కుసాలే ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి
AP : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన స్వప్నిల్‌కు ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు సత్తా చాటడం ... Read More
భారతదేశం-వియత్నాం సంబంధాలు ఇక పడేళ్లపాటు..!
Delhi (ఢిల్లీ ): న్యూఢిల్లీలో వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లోని ... Read More
చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు
Delhi (ఢిల్లీ ) : సుప్రీంకోర్టులో ఏళ్లుగా నానుతున్న రిజర్వేషన్ బిల్లుకు గురువారం ఏడుగురు సబ్యుల తో కూడిన బెంచ్ ముందుకు విచాణకు రాగా .. రిజర్వేషన్ ప్రయోజనాలను ... Read More
ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Delhi (ఢిల్లీ) :ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని CJI జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురి సభ్యుల ధర్మాసనం ... Read More
వరదలపై సహాయక చర్యలు వేగం పెందచండి : సీఎం
హిమాచల్ ప్రదేశ్ : ఉన్నతాధికారులతో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సమీక్షించారు. వరదల కారణంగా 50 మందికిపైగా పౌరులు గల్లంతైన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు CMO అధికారులు తెలిపారు. అధికారులు ... Read More

