అడ్మిషన్ మీట్ 2025 26కి ఆహ్వానం

అడ్మిషన్ మీట్ 2025 26కి ఆహ్వానం

న్యూస్ వెలుగు, కర్నూలు; ఐటీఎం యూనివర్సిటీని 2025-26 అకడమిక్ సంవత్సరం కోసం ఎంపిక చేయడం ఆనందంగా ఉందని సీఈవో కృష్ణ, ఎండీ.ఫయాజ్ లు అన్నారు. కర్నూలు నగరంలోని ఎంఎస్9లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమాశంలో వారు మాట్లాడుతూ ఐటీఎం యూనివర్సిటీ విద్యార్థులను నాయకులుగా మారడానికి శక్తివంతమైన శిక్షణను అందిస్తుందన్నారు. అభ్యసించే విద్యార్థులు, నైపుణ్యం, ఆవిష్కరణ, నాయకత్వంలో కోసం రూపొందించిన వివిధ రంగాల్లో ఉన్న అకడమిక్ కోర్సులను తమ వద్ద ఎంచుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 8977750 198, 9059921855 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!