
కీర్తి మెడికల్ స్టోర్ ను ప్రారంభించిన ఎంపీ నాగరాజు
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూల్ నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా బుధవార పేట మెయిన్ రోడ్ లో ఎంపీ బస్టిపాటి నాగరాజు,చేతుల మీదుగా గొప్పగా ఘనంగా ప్రారంభించారు మన కర్నూల్ జిల్లాలోని ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ను అందించిన ఎండి తిరుపతిరెడ్డి, మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, ఏబీఎం బిజీ గోపికృష్ణ,సిఆర్ఎం డాక్టర్ జి సుష్మ కు నగర ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ కర్నూలులో ఇప్పటివరకు ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ఎక్కడ లేదు. కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ నందు మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ లభించును. బెంగళూరు, హైదరాబాద్,కర్నూల్, విజయవాడ వంటి పట్టణాలలో ప్రముఖ హాస్పిటల్ నందు అన్ని రకముల వ్యాధులకు డాక్టర్లు సూచించే క్వాలిటీ మందులు అందుబాటు ధరలలో బిల్లుతో లభించును. కర్నూలు నగరంలో ఈ మెడికల్ షాపు రావడం నాకు ఎంత సంతోషం ఉందని ఆయన అన్నాడు అదేవిధంగా కీర్తి మెడికల్ షాపు ఆదోని ప్రాంతంలో పెట్టాలని ఆయన సూచించాడు అంతేకాకుండా మొట్టమొదటిసారిగా కర్నూలులో మెడిసిన్స్ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మన మెడికల్ స్టోర్ లో బేబీ కేర్ ప్రొడక్ట్స్ పై పది 10% మెడిసిన్స్ పై 20%, సర్జికల్స్ పై 25% డిస్కౌంట్ కలదు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. కార్యక్రమంలో కస్టమర్స్ వేలాది సంఖ్యలో పాల్గొన్నారు

