
బండి ఆత్మకూర్ లో ఏడు మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల, న్యూస్ వెలుగు; బండి ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు ఏడు మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కళాశాల చిఫ్ సూపరిండెంట్ వెంకట నారాయణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జనరల్ ఎకనామిక్స్ పేపర్ – I పరీక్షకు 63 మంది విద్యార్థులకు గాను 56 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు సి.సి. కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులకు త్రాగునీరు, టాయ్ లెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

