ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన ఎమ్మెల్యే

నంద్యాల, న్యూస్ వెలుగు : మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS