
వాహనదారులు రికార్డులు తప్పనిసరి : సీఐ పులిశేఖర్
తుగ్గలి న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు మేరకు తుగ్గలిలో పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ శుక్ర వారం విస్రుతంగా వాహనాలు తనిఖీ చేశారు. వాహనధారులు డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు వంటి పత్రాలు ను తప్పని సరిగా కలిగి ఉండాలని సూచించారు . ద్విచక్రవాహనధారులు హెల్మెంట్ ధరిచాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీఐ పులిశేఖర్ హెచ్చరించారు.
Was this helpful?
Thanks for your feedback!

