
విరాట్ విశ్వకర్మ యువజన సంఘం వార్షికోత్సవ ఉత్సవ వేడుకలు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యువజన సంఘం స్థాపించి సభ్యుల సహకారంతో సంవత్సరం కాలం పాటు పూర్తయిన శుభ సందర్భంలో ఒకటవ వార్షికోత్సవ ఉత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఇందుకు ముఖ్య అతిధులు అయినటువంటి టిడిపి నంద్యాల పార్లమెంట్ మహిళ మండలి సభ్యురాలైన పార్వతమ్మ ఈ ఉత్సవ వేడుకలకు వచ్చి జయప్రదం చేశారు వేదిక శ్రీ అశ్వద్ధా నారాయణ సాయిబాబా మందిరం ప్రాంగణంలో వారితోపాటు సంఘం పెద్దలు సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్లయ్య చారి, శేఖర్ ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, ఎల్లా కృష్ణ ఆచారి, నరేంద్ర ఆచారి, వీరభద్ర ఆచారి, శివ మోహన ఆచారి, గోపాల ఆచారి. మరియు అతిథులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!