HomeNewsTelanganaపొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం పేరు మార్పు ..! DESK TEAM2025-03-15 తెలంగాణ న్యూస్ వెలుగు : పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం పేరును మార్చే బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధకుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టనున్నారు. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!