అనుమతులను తక్షణమే ఇవ్వండి : కలెక్టర్

అనుమతులను తక్షణమే ఇవ్వండి : కలెక్టర్

కృష్ణ జిల్లా న్యూస్ వెలుగు : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్  బాలాజి అధికారులను ఆదేశించారు .  మంగళవారం  నగరంలో జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు .

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS