
మోహినీ అవతారంలో కోదండరాముడు
న్యూస్ వెలుగు తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
Author
Was this helpful?
Thanks for your feedback!