వాణిజ్య సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ 

వాణిజ్య సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ 

న్యూస్ వెలుగు : అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్  నిన్న రాత్రి జైపూర్ చేరుకున్నారు. ఆయన వెంట భారత సంతతికి చెందిన భార్య ఉషా వాన్స్, 3 పిల్లలు ఉన్నారు.  జైపూర్‌లో ‘భారత-అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తు’ అనే అంశంపై జరిగే వాణిజ్య సదస్సులో వాన్స్ ప్రసంగిస్తారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS