ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత : వైసీపీ నేత అనిల్

ఇచ్చింది గోరంత చెప్పేది కొండంత : వైసీపీ నేత అనిల్

న్యూస్ వెలుగు నంద్యాల : టిడిపి నాయకులు తల్లికి వందనం పథకాన్ని ఇచ్చామని చంకలు కొట్టుకుంటున్న నేతల ఎలా ఇచ్చారో ప్రజలకు చెప్పాలని వైస్సార్సీపీ నాయకులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు . ఇచ్చినటువంటి పథ

కం సంపద సృష్టించి ఇచ్చాడా ..?  లేక  అప్పు తెచ్చి ఇచ్చాడా అనేది ప్రజలకు వివరించాలన్నారు .  గత సంవత్సరం జూన్ 4వ తారీకు 2024 టిడిపి అధికారంలోకి వస్తే జూన్ 12వ తారీకు స్కూలు ప్రారంభించడం జరిగింది . మరి ఆ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదనిప్రశ్నిచారు.

ఇచ్చిన హామీలకు ఇప్పటికే   సంవత్సరం గడిచిపోయింద, ఇంకొ రెండు సంవత్సరాలు ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చిందని తల్లికి వందనానికి ఎకనామం పెడతాడని ఆరోపించారు.  ఎన్నికల్లో ప్ ప్రజలకు ఇచ్చిన హామిలి ప్రజలు మర్చిపోరని ,  ఇచ్చింది గోరంత గొప్పలు చెప్పేది కొండంత అని వారు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా చేయూత డబ్బులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కి చెందుతుందని వారు అన్నారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!