
భక్తుల ప్రార్థనలకు స్పందించిన పరంజ్యోతి.. అమ్మవారి మూర్తి కళ్లనుంచి కనీళ్లు…
కామారెడ్డి, న్యూస్ వెలుగు:శ్రీ అమ్మ భగవాన్ శరణం సమస్త మానవాళికి సంపూర్ణ జీవన్ముక్తుని అనుగ్రహించడానికి దీవి నుండి భూమికి దిగివచ్చిన సర్వాంతర్యామి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ల దివ్యమంగళ పాదపద్మములకు మా హృదయపూర్వక నమస్కారాలు మేము కామారెడ్డి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం సేవసమితి కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ టీచర్స్ కాలనీ లాంటి అనేక కాలనీలు జలమయమయ్యాయి ఇలాంటి విపత్కర సమయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ భక్తులు సేవకులు ప్రార్థిస్తూ శ్రీఅమ్మ భగవానుల అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది భక్తుల సేవకుల యొక్క ప్రార్థనలకు స్పందించి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానులు వారి యొక్క అనుగ్రహాన్ని సాక్షాత్కార రూపంలో ప్రసాదించారు శ్రీ పరంజ్యోతి భగవతి యొక్క కంటి నుండి నీరు రావడం ప్రారంభమైంది ఈ రూపంలో జగన్మాత తన యొక్క సాక్షాత్కారాన్ని ప్రసాదించారు కామారెడ్డి జిల్లా ప్రజల యొక్క ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి వారిని రక్షించడానికి ప్రత్యక్షంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారని శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానులు తెలియజేసి రక్షించడం జరిగింది అద్భుతాన్ని విన్న కామారెడ్డి జిల్లా ప్రజలు శ్రీ అమ్మ భగవానుల దర్శనం చేసుకొని అద్భుతాన్ని వీక్షించారు ఆ సమయంలో ఎంతో మంది భక్తులు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ ఈ అద్భుతాన్ని చేయడం ద్వారా అమ్మ మా అందరిలో అనువణువులో నిండి ప్రతిక్షణం అవధిలేని ఆనందంతో అంతులేని ప్రేమతో కామారెడ్డి జిల్లా ప్రజలను రక్షించి కాపాడారు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించి అమ్మ భగవాన్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారని తెలియజేసిన శ్రీ అమ్మ భగవాన్లకు అనంతకోటి కృతజ్ఞతలు.