జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

కర్నూలు (న్యూస్ వెలుగు): దిన్నదేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. కర్నూలు లోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి . శ్రీ సాయి కృష్ణ కాలేజ్ అధినేతలు గోవర్ధన్ రెడ్డి.రోసిరెడ్డి ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి దీప్తి. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనంద్ రాజ్ కుమార్. ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళలో 14 కంపెనీలు 750 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసాయి కృష్ణ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ .ఎస్ ఎండి. జానీబాషా. జాబ్ మే లకు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు పాల్గొన్నారు

Authors

Was this helpful?

Thanks for your feedback!