జిల్లా కలెక్టర్ల సుదస్సును నిర్వహించిన ముఖ్యమంత్రి 

జిల్లా కలెక్టర్ల సుదస్సును నిర్వహించిన ముఖ్యమంత్రి 

న్యూస్ వెలుగు అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం 5వ బ్లాక్‌లో 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయింది.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలు ఇందులో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS