నూతనపల్లె గ్రామంలో  NSS ఆర్​యూ విద్యార్థులు ఇంటింటి సర్వే

నూతనపల్లె గ్రామంలో NSS ఆర్​యూ విద్యార్థులు ఇంటింటి సర్వే

కర్నూలు , న్యూస్ వెలుగు: కర్నూలు మండలం నూతనపల్లె గ్రామంలో రాయలసీమ యూనివర్సిటీ యూనిట్ 5 విద్యార్థులు మధ్యలో బడి మానేసిన పిల్లలు మరియు గ్రామీణ ప్రాంత సమస్యలు అడల్ట్ లిటరసీ మీద ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్ బి. శివ ప్రసాద్ రెడ్డి అన్వేషణలో విజవంతంగా ఈ కార్యక్రమం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!