
మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం
కాకినాడ న్యూస్ వెలుగు :కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వారికి ధైర్యం చెప్పాను. జరిగిన విషాదం మరచిపోలేనిదని , కలిగిన నష్టం భర్తీ చేయలేనిదన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు సీఎం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారితో ఉండటం నా కర్తవ్యంగా భావించానని వారు అన్నారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం అందిస్తామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

