ముస్లింల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ముస్లింల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

కర్నూలు న్యూస్ వెలుగు : ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాటం చేసే ఇన్సాఫ్ నగర మొదటి మహాసభ నగరంలోని సిపిఐ కార్యాలయం నందు ప్రారంభమైందని, ఈ మహాసభకు అధ్యక్షులుగా అన్వర్ భాష అధ్యక్షత వహించగా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సోదరులకు రక్షణ కరువైందని దేశంలో ఎటు చేసిన మత ఘర్షణలు పెట్టి ముస్లింల పైన దళితులపైన దాడులు చేస్తున్న రని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో మైనారిటీ కుటుంబాల్లో హతమార్చి బిల్ కిస్ భాను అనే మహిళను నిండు గర్భవతి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ గుండాలు వదిలిపెట్టకుండా అత్యాచారం చేసి హత్య చేసి పారిపోయిన ఆర్ఎస్ఎస్ గుండాలు బతికి బట్ట కట్టిన బిల్ కిస్ బాలు ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు, వారిపైన కేసు పెడితే కూడా కేసు తీసుకోవడానికి ఇష్టపడని పోలీసు వారు తిరిగి ఆమె కుటుంబ సభ్యుల పైనే కేసు నమోదు చేసిన ఘనులు బిజెపి వారు అన్నారు. న్యాయ పోరాటం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని పోరాటం చేస్తే వారికి శిక్ష పడింది శిక్ష పడిన ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన ఖైదీలుగా బిజెపి ప్రభుత్వం ఆగస్టు 15 విడుదల చేయడం జరిగినదని, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ముస్లిం మైనార్టీ లో దళితులు క్రిస్టియన్స్ ఐకమత్యంగా ఉండి పోరాటాలు చేయాలని వారు పిలుపు నిచ్చారు. ఈ మహాసభలలో సిపిఐ సీనియర్ నాయకులు మనోహర్ మాణిక్యం నగర పార్టీ కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి  మహేష్ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు బిసన్న నల్లన్న అశోక్ దొడ్డిపాడు భాష పాల్గొన్నారు. మహాసభల నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 11 మంది ఆఫీస్ బేరర్స్ గా 26 మందిని కమిటీ మెంబర్స్ గా ఎన్నుకోవడం జరిగిందని ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు జాఫర్ తెలిపారు.

 

నగర ప్రధాన కార్యదర్శిగా:– అన్వర్ భాష

నగర అధ్యక్షులుగా:– దొడ్డిపాడు భాష

కోశాధికారిగా :-మహబూబ్

ఇన్సాఫ్ నగర సమితి కర్నూల్

9440147069

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS