ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి

ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి

అమరావతి న్యూస్ వెలుగు : గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి ముందుగా పూలమాల వేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ కవర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, శాసన సభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!