
ఉత్తమ సేవలకు రోటరీ వోకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్
అవార్డును అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ అండ్ జైపాల్ రెడ్డి
కామారెడ్డి , న్యూస్ వెలుగు; రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉత్తమ సేవలందించినటువంటి వ్యక్తులకు రోటరీ వోకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ లో భాగంగా సోమవారం వివిధ సామాజిక సేవలలో గత ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తూ

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి భగవాన్ల ఆశీస్సులతో ఆధ్యాత్మికంగా శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం జిల్లా సమన్వయకర్తగా ముఖ్య సేవకులుగా ప్రతి పౌర్ణమి అన్నదానము మంగళవారం అన్నదానం kupriyal గ్రామంలో గత 20 సంవత్సరాలు రాలుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవార్డులో ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వివిధ కార్యక్రమాలకు చేయూతనందిస్తూ, శాశ్వత పులిహోర దాతలుగా వివిధ ఆలయాల అభివృద్ధికి మరి పునర్నిర్మాణానికి సహకరిస్తున్నందుకు గాను ఇటీవలే కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్నటువంటి కట్టమైసమ్మ టెంపుల్ కి రేకుల షెడ్డును నిర్మించినందుకు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు గుర్తించి ఈ అవార్డును అందజేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ అండ్ జైపాల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

