
మత రాజకీయలు మానుకోవాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కర్నూలు న్యూస్ వెలుగు : వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడం వలన రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి పాడు నుండి ఎప్పటికి నీటిని సాధించలేము కాబట్టి రాయలసీమ నాయకులు అందరూ ముందుకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థుల గురించి మాట్లాడుతూ నేను పులివెందులలో రాజశేఖర్ రెడ్డి మీద జగన్ మీద పోటీ చేసిన అనుభవంతో చెప్తున్నా నాకు ఏనాడూ మతం మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పటికైనా మత రాజకీయలు మానుకోవాలని కర్నూలులో నిర్వహించిన పార్టీ ప్రెస్ మీట్ లో అయన ఆదివారం కూటమి నాయకులను హెచ్చరించారు.

Was this helpful?
Thanks for your feedback!

