
సీనియర్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ కు ఘన నివాళి
కర్నూలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్
కల్లూరు, న్యూస్ వెలుగు : సీనియర్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ ను స్వగృహంలో ఆయన పార్తివదేహాన్ని సోమవారం కర్నూలు ఫో టోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భార్గవా చా రి,కోశాధికారి అక్షర ప్రవీణ్,వైస్ ప్రెసిడెంట్ దేవి హరి ఆధ్వర్యంలో బృందం సందర్శించి ఘన ని వాళి అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి జేమ్స్ మరణం చాలా బాధాకరం అని అన్నారు. అనంతరం మన కర్నూల్ ఫోటోగ్రాఫర్ అసో సియేషన్ తరుపున మన ప్రెసిడెంట్ భార్గవ ఆ చారి వారి కుటుంబానికి తక్షణ సహాయం రూ. 10వేలు అందజేయడం జరిగింది.జేమ్స్ ఆత్మకు శాంతి కలగాలని అసోసియేషన్ తరపున వారు కోరారు.ఈ కార్యక్రమంలో బంగారు పేట రామ న్న,సింధు ల్యాబ్ అధినేత సుధాకర్,దొరబాబు, సురేష్ బాబు,శశి,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

