ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి

కాకినాడ న్యూస్ వెలుగు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ పేలుడు ఘటనాస్థలిని ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించినట్లు వెల్లడించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటుందని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని  మంత్రి దుర్గేష్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS