ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య , మెడికల్ పరీక్షలు

 ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య , మెడికల్ పరీక్షలు

కర్నూలు, న్యూస్ వెలుగు;  ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలలో జోన్ -4 కర్నూలు జోన్ కు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపిక కాబడిన 42 మంది అభ్యర్థులకు గాను శుక్రవారం  20 మందికి కర్నూలు డిప్యూటీ కమిషనర్ . పి. శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు సమక్షంలో శుక్రవారం  హాజరైన 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ. జావిద్ వారి బృందము దేహదారుడ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో వివిధ రకాల వైద్యపరీక్షలునిర్వహించడం జరిగింది. మిగతా 22 మంది అభ్యర్థులకు గాను రేపు దేహదారుడ్య  వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఏ. ఇ ఎస్. లు  రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీ చంద్రహాస్, కె.ఆర్ రాజేంద్రప్రసాద్, లు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS