వివాహానికి హాజరైన వైయస్సార్సీపి రైతు విభాగపు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి

వివాహానికి హాజరైన వైయస్సార్సీపి రైతు విభాగపు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి

తుగ్గలి, న్యూస్ వెలుగు ; తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో కావలి మునిస్వామి, కావలి సువర్ణ దంపతుల కుమారుడు రాజేష్  జయంతి, అలాగే అదే గ్రామానికి చెందిన బోయ వెంకటేష్, బోయ లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన బాలరాజు, శివనందినికుమారి వివాహ ల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS