
నంద్యాల, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్ , జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, మరియు జస్టిస్ ఎ. హరి హరనాథ శర్మ ను నందికొట్కూరు టౌన్ నందు అదనపు JFCM కోర్టు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం వారితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!

