
పునరుద్ధరణ వాకింగ్ ట్రాక్ ప్రణాళికపై అధికారులతో సమీక్ష
తూర్పు గోదావరి, న్యూస్ వెలుగు: నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మలకోడు సరస్సు పరిశీలించి దాని పునరుద్ధరణ వాకింగ్ ట్రాక్ ప్రణాళికపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వాటర్ హైసింథ్ సాయంతో తయారు చేసే కంపోస్టింగ్ ప్రక్రియను రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయ సంఘాల సభ్యులు నాచుతో తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Was this helpful?
Thanks for your feedback!

