
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పాణ్యం, న్యూస్ వెలుగు : కల్లూరు అర్బన్ 21వ వార్డు సంస్కృతి పార్కులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి హాజరయ్యారు. పరిసరాల శుభ్రత నీటి వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు అనంతరం పరిసరాల పరిశుభ్రత పై ప్రతిజ్ఞను చేయించారు.
Was this helpful?
Thanks for your feedback!

