
గోపి నగర్ లో కిడ్స్ ( Nursery, LKG, UKG) పాఠశాల ప్రారంభం
కర్నూలు, న్యూస్ వెలుగు: శుక్రవారం కర్నూలు నగరంలోని గోపి నగర్ లో కిడ్స్ ( Nursery, LKG, UKG)పాఠశాల ప్రారంభించడం జరిగింది.చిన్నారులకు చక్కటి ఏసీ గదిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి డిజిటల్ ప్లే స్కూల్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ కరస్పాండెంట్ కురువ హరిప్రసాద్, డైరెక్టర్ శ్రీమతి కె. లక్ష్మి, కురువ. ఉమామహేశ్వరరావు, ఎస్. ఆర్. విద్యానికేతన్ కరెస్పాండెంట్ కె. రాముడు,ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

