FlatNews Buy Now
గడ్డం రామకృష్ణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన కురువ సంఘం

గడ్డం రామకృష్ణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన కురువ సంఘం

కర్నూలు, న్యూస్​ వెలుగు:  ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కర్నూల్ పార్లమెంటు) గా మాజీ జిల్లా అధ్యక్షురాలు,తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ,గడ్డం రామకృష్ణ దంపతులను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఉమ్మడి జిల్లా కురువ సంఘం  మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కె. అనితా లక్ష్మీ జిల్లా కురవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కే రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ జిల్లా నాయకులు పెదపాడు పుల్లన్న,బి.బాలరాజు,కె.దివాకర్,బి.తరుణ్ తదితరులు బొకే అందజేసి,శాలువా తో ఘనంగా సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి మాట్లాడుతూ వైసీపీ,  టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కురువ లను  గుర్తించి ముందు ముందు  ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీ లుగా మరియు రాబోయే స్థానిక సంస్థలఎన్నికల లో కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS