FlatNews Buy Now
కిశోర బాల బాలికలు సాధికారత మనందరి బాధ్యత 

కిశోర బాల బాలికలు సాధికారత మనందరి బాధ్యత 

ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి లలిత

న్యూస్ వెలుగు  పత్తికొండ: పత్తికొండ  ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి లలిత మాట్లాడుతూ అమ్మాయిలకు పెళ్లి వయసు 18 సంవత్సరాలు నిండాలన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో సమానంగా రాణించాలని, విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలతో పాటు రాజకీయ పదవులు కూడా చేపట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చంద్రకళ సుగుణ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS