
కిశోర బాల బాలికలు సాధికారత మనందరి బాధ్యత
ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి లలిత
న్యూస్ వెలుగు పత్తికొండ: పత్తికొండ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి లలిత మాట్లాడుతూ అమ్మాయిలకు పెళ్లి వయసు 18 సంవత్సరాలు నిండాలన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో సమానంగా రాణించాలని, విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలతో పాటు రాజకీయ పదవులు కూడా చేపట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చంద్రకళ సుగుణ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

