ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జయరాజుపై దాడి హేయమైన చర్య

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జయరాజుపై దాడి హేయమైన చర్య

విజయ్ కుమార్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(యుజెఎఫ్)జిల్లా నాయకులు

కర్నూలు ప్రతినిధి,జూన్,10 : కర్నూలు జిల్లా,మంత్రాలయం ఆంధ్రజ్యో తి రిపోర్టర్ జయరాజుపై దాడికి ప్రయ త్నించడం హేయమైన చర్య అని యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం(యుజెఎఫ్)జిల్లా నా యకులు విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.ప్ర భుత్వాలు మారిన జర్నలిస్ట్ లపై దాడు లు సాధారణం అయ్యాయని అన్నారు. కానీ ఇలాంటి దాడుల పట్ల జర్నలిస్ట్ లు ఐక్యతతో ఎదుర్కొన్న ఘటనలు అనేకం అని పేర్కొన్నారు.అసాంఘీక కార్యక్రమా ల పట్ల జర్నలిస్ట్ వార్తలు రాసిన సంద ర్భాల్లో ఈ దాడులు,అక్రమ కేసులతో జ ర్నలిస్ట్ సమాజాన్ని భయబ్రాంతులకు గు రిచేసే కుట్రలు జరుగుతాయని తెలిపా రు.మంత్రాలయం సమీపం,తుంగభద్ర న దీ,బఫర్ జోన్ భూమిని ఆక్రమించి వెంచ ర్ వేసి అమ్ముకుంటున్న విషయం తెలు సుకొని వరుస కథనాలు ఆంద్రజ్యోతి పత్రికలో ప్రచురణ చేయడం జరిగింద న్నారు.దీంతో అధికారులు స్పందించి వంక ఫోరం బోకు భూమిలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను కూల్చేసేందుకు నోటీసులు ఇచ్చారు.అంతేకాక కూల్చి వేతకు రావడంతో అధికారులు రావ డంతో జయరాజ్ తో పాటు మరికొంత మంది జర్నలిస్టులు కబ్జా చేసిన ప్రాంతా నికి వెళ్లారన్నారు.అయితే అక్కడే ఉన్న క బ్జాదారులు జయరాజ్ పై బూతు పురా ణం అందుకోవడమే కాకుండా దాడికి ప్ర యత్నించడం పట్ల కర్నూలు జిల్లా జర్న లిస్ట్ లు మండిపడుతున్నట్లు చెప్పారు. దోపిడిని ప్రజా క్షేత్రంలో పెట్టిన నేపథ్యంలో
దాడులకు పాల్పడే సంసృతి సరైంది కాద న్నారు.కబ్జాదారుల వల్ల భవిష్యత్ లో జ యరాజుకు వారి వల్ల ప్రాణహాని ఉందని చెప్పారు.కావున ఇప్పటికైనా జయరాజ్ పై దాడికి ప్రయత్నించిన కబ్జాదారులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. లేనిపక్షంలో కర్నూలు జిల్లా జర్నలిస్ట్ ను చైతన్యం చేసి న్యాయపోరాటం సాగించా ల్సి వస్తందని చెప్పారు.అదేవిదంగా జర్న లిస్ట్ లపై దాడులు,బెదిరింపుల నేపథ్యం లో ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టం అ మలు చేయాలనీ డిమాండ్ చేశారు.భవి ష్యత్ లో ఇలాంటి దాడుల నివారణకు యాంటి ఎటాక్ కమిటీలను పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS