
సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ వివరాల నమోదు
కామారెడ్డి : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రముఖుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి శాసనసభ్యులు కే. వెంకట రమణా రెడ్డి కుటుంబ వివరాలను సేకరించడం జరిగిందని తెలిపారు
Author
Was this helpful?
Thanks for your feedback!