
AISF రాష్ట్ర సమితి సభ్యుడిగా కర్నూలు నగర కార్యదర్శి
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలుకు చెందిన సి అశోక్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు నగర కార్యదర్శిగా ఏఐఎస్ఎఫ్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్నిక పట్ల రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ మాట్లాడుతూ.. విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!

