పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి..!

పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి..!

పీఎం కిసాన్ : కేంద్రప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సన్మాన్ నిధి రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది రైతులకు కేంద్ర ప్రభుత్వం .  పొలం ఉన్న ప్రతి రైతు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందాలంటే తప్పని సరిగిగా పీఎం కిసాన్ పోర్టల్ రిజిస్టర్ అవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. దీని ద్వారా రైతుకు ఎంత పొలం ఉంది , ఆధార్ నెంబర్ ఏంటి , ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు , గతంలో ఏవైనా పథకాలు అందాయా వంటి వివరాలను అడుగుతుంది. ముందుగా రైతులు పీఎం సన్మాన్ నిధి రిజిస్ట్రేషన్ ఉంటె ప్రభుత్వం DBT ద్వారా నగదును బదిలీ చేయడం సులభతరం అవుతుందని , బ్యాంకు వివరాలు , ఆధార్ , పొలం వంటి వివరాలను తనిఖీ చేసిన అనంతరం నగదును ప్రభుత్వం డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి జమస్తుస్తుంది . అసలు మీకు కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా ? లేక రిజిస్టర్ నెంబర్ తెలుసుకోవాలంటే https://pmkisan.gov.in/ క్లిక్ చేసి అందులో మీ స్థితిని తెలుసుకోండి.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS